అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షవాడా కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షవాడా కార్యక్రమం

కృష్ణా: మచిలీపట్నం 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో కేంద్రంలో అంటెనాటల్ ఎక్సర్‌సైజ్ & పోషణ పక్షవాడా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఓ రామారావు హాజరై మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.