రేపు నారాయణపేట జిల్లా కేంద్రంలో "యూనిటీ ర్యాలీ"

రేపు నారాయణపేట జిల్లా కేంద్రంలో "యూనిటీ ర్యాలీ"

MBNR: సర్దార్ వల్లభాయ్ పటేల్ 15వ జయంతిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో రేపు యూనిటీ ర్యాలీ' నిర్వహించడం జరుగుతుందని ఎంపీ డీకే అరుణ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. పట్టణంలోని భారం భావి నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఇతర అధికారులు పాల్గొంటారని, నాయకులు కార్యకర్తలు హాజరు కావాలన్నారు.