నకిరేకల్‌లో శ్రీకృష్ణుని శోభాయాత్ర

నకిరేకల్‌లో శ్రీకృష్ణుని శోభాయాత్ర

NLG: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే పవిత్ర వేడుక అని టీపీసీసీ కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. యాదవ సోదరులు శనివారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీ కృష్ణాష్టమి అందరిలో భక్తి భావనను, ఆనందాన్ని, ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.