మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం

మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం

KRNL: టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే ట్రాయ్ లక్షమని ట్రాయ్ సభ్యులు సంజీవరాయుడు అన్నారు. శుక్రవారం నాడు బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. టెలికాం రంగంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా 110 కోట్ల మంది సేవలను పొందుతున్నారని తెలిపారు.