VIDEO: రేచినిలో మూగజీవాల ప్రాణాలు తీస్తోన్న రేబిస్ వ్యాధి

VIDEO: రేచినిలో మూగజీవాల ప్రాణాలు తీస్తోన్న రేబిస్ వ్యాధి

MNCL: తాండూర్ మండలం రేచిని గ్రామంలో రేబిస్ వ్యాధి మూగజీవాల ప్రాణాలు తీస్తోంది. పిచ్చికుక్కలు కరవడంతో వైరస్ సోకి ఒక ఎద్దు మృతి చెందగా, రైతు సత్యనారాయణకు చెందిన మరో ఎద్దు శుక్రవారం మృత్యువుతో పోరాడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, మిగిలిన పశువులకు వ్యాధి సోకకుండా కాపాడాలని కోరారు.