VIDEO: RTC కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తాం: బీజేపీ నేతలు

VIDEO: RTC కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తాం: బీజేపీ నేతలు

HNK: హనుమకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, కాళీ ప్రసాద్ రావులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ వెన్నుదన్నుగా నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.