మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ముగిసిన కస్టడీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ముగిసిన కస్టడీ

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులకు రెండోసారి మూడు రోజుల కస్టడీ ముగియడంతో నిందితులను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు. సిట్ సేకరించిన ఈ కీలక సమాచారంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.