'తుఫాన్ బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుేంది'
E.G: గోపాలపురం మండలం చిట్యాలలో తుఫాన్ కారణంగా మూడు ఇళ్లు నేలకూలాయి. నష్టపోయిన ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డి గార్ల సువర్ణ రాజు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆ కుటుంబాలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను ఇవాళ అందజేసి మాట్లాడుతూ.. జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తమకు సహాయం చేసినందుకు బాధితులు సువర్ణ రాజుకు ధన్యవాదాలు తెలిపారు.