VIDEO: ఇళ్లలోకి చేరిన ఊర కాలువ వరద నీరు

VIDEO: ఇళ్లలోకి చేరిన ఊర కాలువ  వరద నీరు

E.G: తుఫాన్ కారణంగా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఊర కాలువ ఉప్పొంగి డ్రైవర్స్ కాలనీ ఎల్ల మధ్యకు వరద నీరు చేరుకుంది. దీనికి కారణం ఊర కాలువను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కట్టడం వలన ఇళ్ల మధ్యకు నీరు చేరిందని స్థానికులు తెలిపారు. అదే రాత్రి సమయం అయితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు.