VIDEO: పొంగి పొర్లుతున్న చిన్న వాగు

VIDEO: పొంగి పొర్లుతున్న చిన్న వాగు

RR: జిల్లా కొందుర్గు మండలంలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షానికి కొందుర్గు నుంచి గంగన్నగూడ విశ్వనాథ్ పూర్ చిన్నవాగు పొంగి పొర్లుతోంది. వాగు పొంగిపొర్లుతుండటంతో స్థానికులు ఈ దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి కనబరిచారు. అయితే కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల వర్షపు నీరు భారీగా నిలిచింది.