నేడు స్వామివారి కల్యాణం

నేడు స్వామివారి కల్యాణం

CTR: పుంగనూరు స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు గరుడ సేవ, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో  తరలిరావాలని కోరారు.