VIDEO: ఏకాంత సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

VIDEO: ఏకాంత సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

 TPT: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ఆదివారం రాత్రి ముగిశాయి. గూడూరు పట్టణం రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి స్వామివారి ఏకాంత సేవతో ముగిశాయి. ఈ సందర్భంగా వేదమంత్రాల సాక్షిగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.