రెండో రోజు ప్రారంభమైన అథ్లెటిక్స్ పోటీలు

HNK: హనుమకొండ జేఎన్ఎస్‌లో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉదయం మొదటగా పరుగు పందెం పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 1400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.