రోజూ 15 నిమిషాల పాటు న‌వ్వితే..?

రోజూ 15 నిమిషాల పాటు న‌వ్వితే..?

ప్రస్తుత కాలంలో చాలామంది ఏదో ఒక కారణంతో ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే రోజూ 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. షుగర్ లెవల్స్, బీపీ నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంలోని చర్మానికి రక్త సరఫరా సక్రమంగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది.