ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం

MNCL: టీచర్స్‌డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తాండూర్ మండల చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు బి.దేవదాస్‌ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శనివారం సన్మానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రతీ ఉపాద్యాయుడు శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సుజాత, శిరీశ్, సురేశ్ కుమార్, AAPC ఛైర్మన్ లలిత పాల్గొన్నారు.