VIDEO: వైభవంగా ఆంజనేయ స్వామివారి గ్రామోత్సవం.

VIDEO: వైభవంగా ఆంజనేయ స్వామివారి గ్రామోత్సవం.

TPT: గూడూరు పట్టణంలోని తూర్పువీధిలో హనుమాన్ జయంతి ఉత్సవంలో భాగంగా గురువారం రాత్రి ఆంజనేయ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అందరూ విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవానికి ఏర్పాటు చేసిన పాండిచ్చేరి లైటింగ్ ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.