నేటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన వివరాలు

CTR: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నేడు పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పుంగనూరులో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. చౌడేపల్లె, సోమల, పులిచెర్ల, పీలేరు, రొంపిచర్ల మండలాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.