VIDEO: జిల్లాలో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
VSP: కార్తీకమాసం రెండో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ప్రత్యేక పూజల అనంతరం దీపారాధన చేశారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని సముద్ర తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.