ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సర్పంచులు

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సర్పంచులు

NLG: నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలోని నర్సింగ్ కృష్ణయ్య కుటుంబ సభ్యులు ముగ్గురు సర్పంచిగా ఉన్నారు. 2005లో కృష్ణయ్య సర్పంచ్‌గా గెలుపొందగా, 2013లో కృష్ణయ్య భార్య సత్యమ్మ, 2019లో కృష్ణయ్య కొడుకు విజయ్ సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు దశాబ్దాలుగా గ్రామంలో వారి కుటుంబం సభ్యులే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులుగా ఉంటున్నారు.