పంచాయతీ ఎన్నికల నామినేషన్ల షెడ్యూల్ ప్రకటన

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల షెడ్యూల్ ప్రకటన

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. తొలి విడత నామినేషన్లు రేపటి నుంచి ఈ నెల 29 వరకు స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3లోపు ఉపసంహరణ. రెండో విడతకు 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు, 3న పరిశీలన, 6న ఉపసంహరణ. మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు, 6న పరిశీలన, 9న ఉపసంహరణకు గడువును నిర్ణయించారు.