నీట మునిగిన పంట పొలాలు

నీట మునిగిన పంట పొలాలు

NRPT: భారీ వర్షానికి కృష్ణ మండలంలో పలు పంటలను దెబ్బతీన్నాయి. వరి పంటకు కొంత నష్టం వాటిల్లగా, పత్తి పంట పూర్తిగా పాడైందని ఆయా రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల వరి పొలాల్లో నీరు చేరగా, పత్తి పంటలో భారీగా నిలిచిపోయినట్టు చెపుతున్నారు. దీంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో రైతులు ఉన్నారు. దీంతో ఆయా రైతులు కన్నీరు పెడుతున్నారు.