VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం అందడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి ఆగ్రో ఏజెన్సీ దుకాణాల ముందు క్యూ లైన్ కట్టారు.