రామాలయ అభివృద్ధి పురోగతిపై సమీక్ష

రామాలయ అభివృద్ధి పురోగతిపై సమీక్ష

BDK: భద్రాచలం రామాలయ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఇంత వరకు అభివృద్ధి పనులు ఎలా జరిగాయని ఆర్కిటెక్చర్‌ను వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. దేవస్థానం ఈవో దామోదర్ రావు పాల్గొన్నారు.