ఈ నెల 9న ఆటో కార్మికులు ధర్నా
AKP: ఈనెల 9న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు ఆటో కార్మికులుతరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ పెడరేషన్ (ఏఐటీయూసీ )జిల్లా నాయకులు సుంకర జగన్నాధం పిలుపునిచ్చారు. బుచ్చయ్య పేట మండలం, చిన్న అప్పన్న పాలెం మోదమాంబ ఆలయం వద్ద ఆటో కార్మికులు సమావేశం జరిగింది.