బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన వీసీ

బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన వీసీ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఉన్న బాలికల వసతి గృహాన్ని యూనివర్సిటీ బీసీ ఆచార్య శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూమ్‌‌లో ఉన్న వస్తువులు అన్నీ నాణ్యతగా ఉండాలని కేర్ టేకర్స్,  వార్డెన్లకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.