పెళ్లి పేరుతో రూ.5 లక్షలు టోకరా!
ఇద్దరు యువతులు కలిసి పెళ్లి పేరుతో ఓ వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్న ఘటన యూపీలో జరిగింది. 51 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి 21, 19 ఏళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు రూ.5 లక్షలు కాజేశారు.పెళ్లి కాని పురుషులే వీరి టార్గెట్. అలాగే ఆ వ్యక్తిని గోవాకు వెళ్దామని అడిగి, ఆ డబ్బు ఇచ్చేందుకు వచ్చిన అతడిపై యువతులతో పాటు మరో ఇద్దరు దాడి చేసి నగదు లాక్కున్నారు.