తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో పది పరీక్షా జవాబు పత్రాల ముల్యాంకనాన్ని పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦రాజమండ్రి మహిళాా కారాగారాన్ని సందర్శించిన జడ్జి ఎన్. శ్రీలక్ష్మి
✦ధవళేవ్వరం హత్య కేసులో మైనర్‌కి శిక్ష విధించిన రాజమండ్రి జువెనైల్ జస్టిస్ బోర్డు
✦ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్మార్ అన్న రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి