స్విమ్స్‌లో అరుదైన ఆపరేషన్లు..
తిరుపతి స్విమ్స్ యూరాలజీ విభాగం డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన మూడు ఆపరేషన్లను విజయవంతంగా చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలిపారు. డా.అనిల్ కుమార్ నేతృత్వంలో కిడ్నీ క్యాన్సర్‌తో పాటు రాళ్లు ఉన్న రోగికి ఎలాంటి అపాయం లేకుండా ప్రత్యేక ఆపరేషన్ చేశారు. చిన్నారికి వృషణ క్యాన్సర్ టేస్ట్ చేసి రక్షించారు.