లింగంపేట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు

NZB: లింగంపేట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నరసింహులు ఈనెల 8న పశువులను మేపటానికి గ్రామ సమీపంలోని మల్లారం అడవిలోకి వెళ్లారు. అదేరోజు పశువులు సాయంత్రం తిరిగి వచ్చాయి. ఆయన రాకపోవడంతో అతడి భార్య సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.