డ్వాక్రా సంఘాలకు రూ.179.12 చెక్కు అందజేత

డ్వాక్రా సంఘాలకు రూ.179.12 చెక్కు అందజేత

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.179.12 కోట్ల చెక్కును ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీడీవో నూర్జహాన్ అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చెక్కును అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు సూచించారు.