VIDEO: లైవ్‌లో క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న రిపోర్టర్
ఇజ్రాయెల్ క్షిపణి దాడి నుంచి ఓ జర్నలిస్టు తృతిలో తప్పించుకున్నారు. లెబనాన్‌లోని ఓ ప్రాంతం నుంచి సదరు రిపోర్టర్ స్వీనీ లైవ్ కవరేజ్ చేస్తుండగా ఒక్కసారిగా క్షిపణి దూసుకువచ్చింది. దాన్ని గమనించిన స్వీనీ.. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగా ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.