కాలనీల్లో పర్యటించిన కమిషనర్

కాలనీల్లో పర్యటించిన కమిషనర్

NLR: బుచ్చిరెడ్డి  పాలెం మంగలికట్ట జగనన్న కాలనీలో నగర కమిషనర్ చిన్నబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు అక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిషనర్‌కు తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.