VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
NZB: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు మోపాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రత్యేకతను వివరించారు. కాగా, ఇఫ్తార్ విందుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ముస్లిం మత పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు.