నేడు 8 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం

నేడు 8 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం

TG: రాష్ట్రంలోని 8 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తిరంగాయాత్రకు సంబంధించిన వ్యూహాలు, ఏర్పాట్లపై చర్చించనున్నట్లు సమాచారం. జాతీయవాద భావనను ప్రోత్సహించడం, పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా తిరంగాయాత్రను చేపట్టనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు పాల్గొనే అవకాశముంది.