పెయ్యదూడల ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆదిమూలం

పెయ్యదూడల ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆదిమూలం

TPT: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం నాగలాపురం మండలం వేంబాకం గ్రామంలో పర్యటించారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెయ్య దూడల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. పాడి రైతుల సంక్షేమ కోసం సీఎం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు గోకులం షెడ్లు సబ్సిడీ ధరలపై నిర్మించారన్నారు. పశువులకు సబ్సిడీపై దాణా అందిస్తున్నామన్నారు.