సత్యసాయిపై రూ.100 నాణెం, స్టాంప్ విడుదల

సత్యసాయిపై రూ.100 నాణెం, స్టాంప్ విడుదల

AP: పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై సత్యసాయి మహాసమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మోదీకి వేదాశీర్వచనం అందించారు. అనంతరం మోదీ నలుగురు రైతులకు గోదానం చేశారు. ఆ తర్వాత సత్యసాయిపై రూ.100 నాణెం, స్టాంప్ విడుదల చేశారు.