VIRAL: సంతూర్, లక్స్ సబ్బులతో గణపయ్య!

VIRAL: సంతూర్, లక్స్ సబ్బులతో గణపయ్య!

AP: అనంతపురం జిల్లా పామిడిలో తయారు చేసిన గణేష్ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంతూర్ సబ్బులతో విగ్రహాన్ని తయారు చేయగా.. లక్స్ సబ్బులతో చెవులు, సింతాల్ సబ్బులతో కాళ్లను రూపొందించారు. మీరా శాంపులతో దంతాలు తయారు చేశారు. ఇక సన్‌సిల్క్, కార్తీక షాంపులతోపాటు కంఫర్ట్ ప్యాకెట్లను హారాలుగా మలిచారు. ఈ విగ్రహం తయారీకి రూ.25 వేల వరకు ఖర్చయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.