కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కర్నూలు ఎంపీ బస్తిపాటిని కలిసిన డీఈవో సుధాకర్
➢ కర్నూలులో అక్షరాంధ్ర శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి 
➢ హోలీ సందర్భంగా ఆదోనిలో పురుషులు స్త్రీ వస్తదారణలో సెలబ్రేషన్స్ 
➢ కర్నూలులో పలు సచివాలయాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ పీ.విశ్వనాథ్