గట్టుపల్లి మాజీ సర్పంచ్ మాలేపాటి నివాళి

గట్టుపల్లి మాజీ సర్పంచ్ మాలేపాటి నివాళి

NLR: జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెం మాజీ సర్పంచ్ గొట్టిపాటి శ్యాంసుందర్ నాయుడు భౌతికకాయానికి టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు నివాళులర్పించారు. గొట్టిపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. మాలేపాటి వెంట తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు శ్రీహరి నాయుడు తదితరులు ఉన్నారు.