'ఆరోగ్య నియమాలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు'

'ఆరోగ్య నియమాలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు'

NZB: ఆరోగ్య నియమాలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని వెంబో క్లీనిక్​ వైద్యుడు బీఎస్​ రెడ్డి పేర్కొన్నారు. మోపాల్​ మండలం కులాస్​పూర్​ గ్రామంలోని జీపీ వద్ద ఇవాళ ఉచిత మధుమేహ వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంబో క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.