VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

VZM: కొత్తవలస మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం స్థానిక నాయి బ్రాహ్మణుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొనియాడారు.