కోడి పందేల శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

కోడి పందేల శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

SKLM: నరసన్న పేట రూరల్ మండలం లుకులాం గ్రామంలో కోడి పందేల శిబిరంపై మంగళవారం ఎస్సై బలివాడ గణేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ.10,700 వేలు  నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.