అక్కచెల్లెళ్ల మృతి.. సొమ్మసిల్లి పడిపోయిన తల్లి

అక్కచెల్లెళ్ల మృతి.. సొమ్మసిల్లి పడిపోయిన తల్లి

RR: చేవెళ్ల పట్టణం మీర్జగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మరణ వార్త విన్న వారి తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. ఒకేసారి ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన ఆ తల్లి పరిస్థితి అక్కడ ఉన్న వారిని సైతం కలచివేసింది.