గ్రామాల్లో బీఆర్‌స్ గెలిచే అవకాశం లేదు: ఈటల 

గ్రామాల్లో బీఆర్‌స్ గెలిచే అవకాశం లేదు: ఈటల 

MDCL: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నయన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద గ్రామాల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందన్నారు. మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.