VIDEO: నాగుపాము హల్‌చల్

VIDEO: నాగుపాము హల్‌చల్

VSP: నగరంలో స్టీల్ ప్లాంట్ సెక్టర్-3లో నాగుపాము హల్‌చల్ చేసింది. ఓ ఇంటి మెట్ల ల్యాండ్ కింద పామును చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.