"రైల్వే ప్రయాణికుడికి 45వేలు చెల్లించండి"

SKLM: జిల్లాకు చెందిన రామ్మోహన్ రావు ఈ జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే కేటరింగ్ ద్వారా విశాఖలో ఆహారం కోసం ఆన్‌లైన్‌లో రూ. 263 చెల్లించారు. కాని వారు ఆహారాన్ని అందించలేదు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా బాధితుడికి నష్టపరిహారంగా రూ. 35 వేలు, చెల్లించాలని జారీ చేసింది.