ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ASF: ఆసిఫాబాద్‌లో గురువారం జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత, ఐ.ఏ.ఎస్ ఈవీఎం గోదాంను సందర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం యంత్రాల భద్రత మరియు నిల్వ ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ తనిఖీలో గోదాం సీళ్లను మరియు భద్రతా సిబ్బంది విధులను కలెక్టర్ పర్యవేక్షించారు.