VIDEO: జాతరలో డ్రగ్స్‌పై వినూత్న ప్రచారం
MLG: మేడారం మహాజాతరలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ నేడు వినూత్న ప్రచారం చేపట్టారు. పుర్రె గుర్తు వేషధారణతో రోడ్డు భద్రత, గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల చెందిన స్నేహితుడు డ్రగ్స్ కారణంగ మృతి చెందడంతో ఈ కార్యక్రమానికి నాంది పలికినట్లు అతడు వెల్లడించాడు.