హుజూర్‌నగర్‌ ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి

హుజూర్‌నగర్‌ ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి

SRPT: శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని హుజూర్‌నగర్‌లో ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎంపీగా పోచమ్మ తల్లి గుడి అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేశానని, ఇప్పుడు మరో రూ.10 లక్షలు అందిస్తున్నానని పేర్కొన్నారు.