బాధిత కుంటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుంటుంబానికి ఆర్థిక సాయం అందజేత

KMR: కామారెడ్డి పట్టణంలోని దర్శపు శివరాజు కుమారుడు సుధాకర్‌కు సంబంధించిన 100 గొర్రెలు గత నెల 23వ తేదీన రైలు ప్రమాదంలో మృతి చెందాయి. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇచ్చిన రూ.25 వేల నగదును BRS నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నిట్టు లింగారావు, నీలం రాజలింగం, బాలస్వామి, ధ్యావరి నరేష్ పాల్గొన్నారు.